హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

NLG: నల్గొండలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గీత పనివార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బు వీరస్వామి, గౌడ సంఘాల నాయకులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిషన్‌కు వినతిపత్రం అందజేశారు. గౌడ సంఘాల సమన్వయ కమిటీ నాయకుడు పాలకూరి యాదయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి బుడిగ సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.