హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తా'

SRPT: పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. నడిగూడెం మండలం ఎక్లాస్కాన్‌పేట నుంచి రామపురం వరకు రూ. 3 కోట్లతో నిర్మించనున్న నూతన రోడ్డుకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.