హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గార్లదిన్నెలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ

ATP: గార్లదిన్నెలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలు, బీసీల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.