హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోటెన్సీ టెస్ట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్

HYD: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోటెన్సీ టెస్ట్ నిర్వహించాలంటూ ఈ నెల 17న రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ అవసరం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.