GDWL: పాలిటెక్నిక్ విద్యను శక్తి పాలసీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ GO-97ను వెంటనే రద్దు చేయాలని నడిగడ్డ బహుజన సమితి జిల్లా అధ్యక్షుడు బండారు ఎస్. రాజ్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌ను ఐటీఐతో సమానం చేయడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు. PPP విధానంతో ఫీజులు పెరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
'పాలిటెక్నిక్ విద్యపై GO-97 రద్దు చేయాలి'


