హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్తను చూసేందుకు వస్తూ.. దంపతుల దుర్మరణం

NGKL: జిల్లాలోని లింగాల మండలం రాయవరం ప్రాంతానికి చెందిన నాగరాజు(32), చంద్రకళ(28) అత్త మరణవార్త విని కడసారి చూపు కోసం వస్తుండగా డిండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే రోజు తల్లి, అల్లుడు, కోడలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.