హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

NLG: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా నేత జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం చిట్యాల‌లో జరిగిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 17 మండలాల్లో 3-4 నెలల వేతన బకాయిలు ఉండటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.