హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యూరియా కోసం నిరీక్షణ'

KMR: ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా యూరియా, ఇతర ఎరువులు పొందేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సదాశివనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం 440 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రైతులు యాప్‌లో ఆన్‌లైన్ బుకింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించారు. చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని బుకింగ్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు.