హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాంకేతిక విద్యను కొనసాగించాలి'

NZB: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యను యథాతథంగా కొనసాగించాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు. సోమవారం సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాలిటెక్నిక్ కళాశాలలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత మార్పులను పునఃపరిశీలించాలని కోరారు.