హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు మై భారత్ స్పోర్ట్స్ కిట్లు

NGKL: కల్వకుర్తిలో స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో మై భారత్ అందజేసిన స్పోర్ట్స్ కిట్‌ను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు అందజేశారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.