HYD: విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై వారిరువురు చర్చించినట్లు సమాచారం. అలాగే, కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం సీఎం ప్రెస్ మీట్‌పై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
సీఎంను కలిసిన భట్టి


