హైదరాబాద్: 28°C
తెలంగాణ

'27‌న అత్య పత్య క్రీడాకారుల ఎంపికలు'

NZB: నిజామాబాద్ జిల్లా ‘అత్య పత్య’ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అండర్‌-17 బాలబాలికల ఎంపికలు ఈ నెల 27న జిల్లా కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు వినోద్‌రెడ్డి, కార్యదర్శి సంజీవ్ తెలిపారు. అనివార్య కారణాలతో ఎంపికల తేదీ మార్చినట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు ఉదయం 10 గంటల్లోపు రిపోర్టు చేయాలని సూచించారు.