హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న పవర్ ఎక్స్‌పో-2026ను టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలో పలు స్టాల్స్ సందర్శించి, విద్యుత్ రంగ సాంకేతికతపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఉచిత విద్యుత్ ఎత్తివేతకే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
'స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'


