SDPT: రాష్ట్రస్థాయి యూనియన్ పిలుపు మేరకు కోహెడ మండలంలో ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించిన కోహెడ మండల ఆటో డ్రైవర్లకు యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
ఆటో బంద్‌కు డ్రైవర్ల స్వచ్ఛంద మద్దతు


