హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కోర్ హైదరాబాద్‌కు 22A అంశం జఠిలంగా మారింది'

HYD: కోర్ హైదరాబాద్‌కు 22A అంశం జఠిలంగా మారిందని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ..22A బాధితులకు న్యాయం చేస్తామని, అబద్ధాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.  ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. స్లాట్ బుక్ చేస్తున్న 98 శాతం మంది రిజిస్ట్రేషన్లు క్రియర్ చేస్తున్నామని, ఆర్డర్స్ అన్నింటిని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేశా అని పేర్కొన్నారు.