KMM: ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'


