ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం అగ్గి రాజుకుంటుంది. మంత్రి కొండా సురేఖ భవిష్యత్ రాజకీయ అడుగులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం HYDలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సురేఖ బీజేపీలో చేరాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. సురేఖ చేరిక పై మేము ఇప్పుడు ఏమి స్పష్టత ఇవ్వలేమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
కొండా సురేఖ చేరికపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు


