BHNG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆలేరు నుంచే బరిలోకి దిగుతానని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఆలేరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆయన చేసిన ఈ ప్రకటనతో స్థానిక రాజకీయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. మల్లన్న నిర్ణయంతో ఆలేరు నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ
VIDEO: 'ఆలేరు నుంచే పోటీ చేస్తా'


