హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

HNK: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న HNK, పరకాల కోర్టుల్లో మూడో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ ఛైర్పర్సన్ శ్రీమతి రామకృష్ణ సునీత ఆధ్వర్యంలో రాజీపడదగిన కేసులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే 809 పెండింగ్ కేసులకు నోటీసులు జారీ చేశారు. HNKలో 9, పరకాలలో ఒక బెంచ్ ఏర్పాటు చేశారన్నారు.