MDK: సెప్టెంబర్ చివరి నాటికి వన మహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో 31.95 లక్షల లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 19.43 లక్షల (60.83%) మొక్కలు నాటినట్లు తెలిపారు. రేపు సామూహికంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణ
వన మహోత్సవ లక్ష్యాలపై మంత్రి ఆదేశాలు


