MLG: ములుగు మండలం పెగడపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బద్దుల సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు జరిగిన ఎన్నికలో ప్రధాన కార్యదర్శిగా గుర్రం వసంత్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
తెలంగాణ
పెగడపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సంపత్


