PDPL: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇళ్లు, కాంట్రాక్టు ఉద్యోగం, భూమి పట్టా, పెన్షన్, తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. సంబంధిత అధికారులకు దరఖాస్తులు పరిష్కారం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అ. కలెక్టర్


