BDK: చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి 45,738 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 74.00 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 73.26 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 730.00 ఎంసీఎఫ్టీ కాగా ప్రస్తుతం 593 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉందని అధికారుల తెలిపారు.
తెలంగాణ
తాలిపేరు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత


