BHPL: రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన ముప్పశెట్టి రామయ్య తన భూమిలో సాగు చేసిన పత్తి పంటను పాత కక్షల కారణంగా అదే గ్రామానికి ముప్పశెట్టి లక్ష్మయ్య అనే వ్యక్తి ధ్వంసం చేశాడని ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం పొలానికి వెళ్లినప్పుడు విషయం తెలిసిందని, పంట నష్టానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.
తెలంగాణ
పత్తి పంట ధ్వంసం.. రైతు ఫిర్యాదు


