హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటి నంబర్లు కేటాయించాలని వినతి

ADB: పట్టణంలోని బంగారిగూడలో నివసిస్తున్న ఆదివాసీల ఇళ్లకు ఇంటి నంబర్లు, మున్సిపల్ పన్ను కేటాయించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ వినతిపత్రం అందజేశారు.ఇంటి నంబర్, మున్సిపల్ పన్ను లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్లు రావడం లేదని, సంక్షేమ పథకాలు అందడం లేదని మల్లయ్య యాదవ్ తెలిపారు.