హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో, టాటా ఏస్ యూనియన్ల సమ్మె

PDPL: ధర్మారంలో ఆటో, టాటా ఏస్ యూనియన్లు సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు పథకం రద్దు, ఆటో కార్మికులకు రూ.12,000 జీవన భృతి, బీమా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మీరాజం, మల్యాల కుమార్, తోడేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.