NRPT: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన జిల్లా లే అవుట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను పరిశీలించిన అనంతరం లే అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో 3 లే అవుట్లకు అనుమతులు ఇవ్వగా, మరో 3 లే అవుట్లను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ
లే అవుట్లపై కలెక్టర్ కీలక నిర్ణయం


