హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమానికి 4 ఫిర్యాదులు

RR: మియాపూర్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 4 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, అర్బన్ బయోడైవర్సిటీ (యూబీడీ), ఎలక్ట్రికల్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందాయి. మిగిలిన విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.