హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'హమాలీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు, హెల్త్ కార్డులు, 55 ఏళ్లు దాటిన వారికి రూ.6 వేల పింఛన్, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.