MNCL: బీసీలను రాజకీయంగా అనగదొక్కే కుట్రలో భాగంగానే రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చిందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విమర్శించినా కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదని తెలిపారు.
తెలంగాణ
VIDEO: బీసీలను రాజకీయంగా అనగదొక్కేందుకు కుట్ర


