NRML: మంగళవారం చేపట్టనున్న వన మహోత్సవం మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన వన మహోత్సవం లక్ష్యంలో మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని తెలిపారు.
తెలంగాణ
'మాస్ ప్లాంటేషన్ విజయవంతం చేయాలి'


