VKB: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో విద్యా రంగానికి భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. KADA పరిధిలోని పోలేపల్లి గ్రామం, హకీంపేట్‌లో రూ.1,225.06 కోట్ల అంచనా వ్యయంతో ‘యూనిఫైడ్ క్యాంపస్’ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఆధునాతన మౌలిక వసతులతో చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుతో స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలు అందనున్నాయి.
తెలంగాణ
కొడంగల్‌లో రూ.1,225 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్


