హైదరాబాద్: 28°C
తెలంగాణ

129 కిలోల గంజాయి పట్టివేత

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఈగల్ ఫోర్స్ పోలీసులు 129.334 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి కేరళ కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు సాయిజ్, మాథ్యూను సోమవారం అరెస్టు చేసినట్లు ఈగల్ ఫోర్స్ డీఎస్పి రమేష్ కుమార్ తెలిపారు. గంజాయి విలువ రూ.64.66 లక్షలు ఉంటుందని. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.