హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి'

MNCL: దండేపల్లి, జన్నారం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయించాలని హాస్టల్ వార్డెన్ రమేష్ కోరారు. సోమవారం మధ్యాహ్నం దండేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రభుత్వం రూ.4 వేల ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు.