SRPT: మద్దిరాల ఎండిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 ఏళ్ల వృద్ధుడు జన్నారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి భూ సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మద్దిరాల శివారులోని సర్వే నంబర్ 393లో 30 గుంటల భూమికి పట్టా కోసం గతంలో పలుమార్లు దరఖాస్తు చేసినా సమస్య పరిష్కారం కాలేదని అధికారులకు వివరించారు. ఈసారి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
భూమి పట్టా కోసం 90 ఏళ్ల వృద్ధుడు దరఖాస్తు


