MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు పంజా కల్పన ఇటీవల జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరీ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పంజా కల్పనకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన పంజా కల్పన


