JGL: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కొత్తపేట సర్పంచ్ జీ.రెడ్డి మహేందర్ రెడ్డి ఎండపల్లి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రైతుల అభివృద్ధికి ఈ సంఘం ఉపయోగపడుతుందని అన్నారు.
తెలంగాణ
'రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలి'


