ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ ఐపీవో మార్కెట్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ.201 కాగా, BSEలో 32% ప్రీమియంతో రూ.265.30 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.1700 కోట్లు సమీకరించగా, దీనికి 62.97 రెట్లు స్పందన లభించింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.14,462.90 కోట్లకు చేరింది. లలితా జువెలరీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 17న ప్రారంభమై.. 19న ముగిసింది.
వ్యాపారం
ఐపీవో మార్కెట్‌లో అదరగొట్టిన లలితా జువెలరీ


