హైదరాబాద్: 28°C
వ్యాపారం

సమ్మె ఎఫెక్ట్.. 4 రోజులు బ్యాంకులకు సెలవు

దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూనియన్లు సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో వరుస సెలవులు(12న రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి) ఉండటంతో 4 రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. అలాగే సెప్టెంబర్ 28 నుంచి మరోసారి సమ్మె చేస్తామని హెచ్చరించాయి.