SDPT: చేర్యాల మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నా 2, 3వ విడత బిల్లులు రాక పనులు నిలిచిపోయాయని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇవ్వాలని అర్జీ


