SRPT: విన్నర్స్ స్టడీ హాల్‌ను మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల అభ్యర్థులు ఎన్‌ఎస్‌పీ క్యాంపు ప్రాంగణంలో 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన ఆయన త్వరలోనే ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
స్టడీ హాల్‌ను ప్రారంభించిన చైర్మన్


