హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్రాబాద్‌-బల్మూరు రహదారులకు మహర్దశ

NGKL: బల్మూరులో రూ.146.71 కోట్లతో చేపట్టిన HAM రహదారి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీలో భాగంగా అమ్రాబాద్-తొళ్లపల్లి రహదారికి రూ.32.99 కోట్లు, బల్మూరు-నాగర్‌కర్నూల్ రహదారికి రూ.35.71 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.