JGL: మెట్‌పల్లి ఏఐటీయూసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏశమేని గణేష్‌ను మెట్‌పల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు డా. బూరం సంజీవ్, కార్యదర్శి మహమ్మద్ అజీమ్ శాలువాతో సత్కరించి అభినందించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం


