MBNR: హైదరాబాద్ కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కలెక్టర్ అక్షయ్ దీపక్, సీపీ సజ్జనార్ కుమార్తె అదితిల నిశ్చితార్థ వేడుకకు మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. సతీమణి డాక్టర్ అనుపమతో కలిసి నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా సీపీ సజ్జనార్ కుమార్తె నిశ్చితార్థ వేడుక


