GDWL: అలంపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో మండల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సిటిజన్ చార్టులు ఏర్పాటు చేయాలని, ఒంటరి మహిళా పింఛన్ల సర్టిఫికెట్ల మంజూరులో జాప్యాన్ని నివారించాలని కోరారు.
తెలంగాణ
ప్రజావాణిలో కీలక డిమాండ్లు..


