SRPT: తుంగతుర్తిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన మత్స్యశాఖ కమిటీని జిల్లా సహకార సంఘం కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ కె. పద్మజ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత్స్యశాఖ అధ్యక్షుడిగా రెండోసారి కొండ లింగయ్య, ఉపాధ్యక్షుడిగా అంబటి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా మామిడి నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
VIDEO: మత్స్యశాఖ నూతన కమిటీ ఎన్నిక


