ASF: కాగజ్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో ఉజ్వల్ కుమార్ , తహసీల్దార్ మధుకర్‌తో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: సమస్యలు పరిష్కరిస్తాం: MPDO


