VSP: విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మూడు రోజులు యువ రచయితలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తికరమైన షార్ట్ ఫిలిమ్స్ ఎలా నిర్మాణం చెయ్యాలో, రచయితలకు మేలుకువలు నేర్పుతున్నారు. సందేశాత్మక చిత్రాలు నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో యువ రచయితలకు శిక్షణ తరగతులు


