WGL: తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో CM రేవంత్‌రెడ్డి, డిప్యూటీ CM భట్టి సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత వ్యాఖ్యల అనంతరం నెలకొన్న పరిణామాలు, పార్టీ ప్రతిష్ఠపై వాటి ప్రభావం, ప్రభుత్వ తదుపరి చర్యలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దీంతో వారి సమావేశంపై నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ
CM, డిప్యూటీ సీఎం సమావేశం.. నాయకుల్లో ఉత్కంఠ


