హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డైరెక్టర్‌కు ఎమ్మెల్యే అమిలినేని బర్త్‌డే విషెస్

ATP: రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ బాల లోకేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సోమవారం తన కార్యాలయంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాల లోకేష్ యాదవ్‌ను శాలువాతో సన్మానించారు. ఈ వేడుకల్లో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.